వార్తలకు తిరిగి వెళ్లండి

కల్వకుర్తి నుంచి రఘుపతికి వెళ్లే రహదారుల పక్కన చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు, పిచ్చిమొక్కలు పేరుకుపోవడంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి. దుర్వాసనతో పాటు దోమలు, వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామపంచాయతీ అధికారులు వెంటనే స్పందించి చెత్తను తొలగించి, పరిసరాలను శుభ్రంగా ఉంచాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...

