వార్తలకు తిరిగి వెళ్లండి

లోకేశ్వరం మండలం పిప్రి గ్రామంలో కల్లు షాపు నిర్వహణకు రూ.50 వేలు చందా ఇవ్వాలని వీడీసీ సభ్యులు బెదిరించినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డబ్బులు ఇవ్వకపోతే షాపు నడపనివ్వమని, గ్రామస్థులు కల్లు కొనవద్దని హెచ్చరించినట్లు పేర్కొన్నారు.
ఫిర్యాదు మేరకు ఎనిమిది మందిపై బీఎన్‌ఎస్ 308(2), 45 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు లోకేశ్వరం పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

