Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కళ్లలో కారం కొట్టి చంపారు

Follow Udayam on Google
Kumar Sep 22, 2026 9:32 PM గుంటూరువాణిజ్యం
కళ్లలో కారం కొట్టి చంపారు - Udayam
గుంటూరు KVP కాలనీలో గత నెల 30న జరిగిన పెండ్రాల వెంకన్న హత్య కేసులో ప్రధాన నిందితురాలు క్రాంతిని పోలీసులు అరెస్ట్ చేయలేదని మృతుడి భార్య వెంకటమ్మ ఆరోపించారు. సోమవారం SP కార్యాలయంలోని PGRSలో ఆమె ఫిర్యాదు చేశారు. భర్త సమాచారాన్ని ప్రత్యర్థులకు చేరవేసి, దాడి సమయంలో కళ్లలో కారం కొట్టింది క్రాంతేనని పేర్కొన్నారు. ఆమె నుంచి తమకు ప్రాణహాని ఉందని, న్యాయం చేయాలని వేడుకున్నారు.

Comments

G
Loading comments...