Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలక్టరేట్ వద్ద రైతు సంఘం ఆద్వర్యంలో నిరసన

Follow Udayam on Google
కలక్టరేట్ వద్ద రైతు సంఘం ఆద్వర్యంలో నిరసన - Udayam
జిల్లాలో తీవ్ర వర్దాభావ పరిస్థితులు నెలకొన్నందున ప్రభుత్వం తక్షణమే కరవుగా ప్రకటించి, రైతులకు రుణమాఫీ చేయాలని రైతు సంఘం నాయకులు బుద్దరాజు రాంబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం విజయనగరం కలెక్టరేట్‌ వద్ద ఆయన ఆధ్వర్యంలో రైతులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పంట నష్టపరిహారం, కౌలు రైతులకు పరిహారం, ఉచిత బీమా కల్పించాలని కోరారు. గ్రామీణ పేదలకు ఉపాధి పనులు, పశుపోషకులకు రుణాలు, పింఛన్లు ఇవ్వాలన్నారు.

Comments

G
Loading comments...