Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలగరలో పోలింగ్ తీరును పరిశీలించిన రాజారెడ్డి

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 3:18 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
కలగరలో పోలింగ్ తీరును పరిశీలించిన రాజారెడ్డి - Udayam
విస్సన్నపేట మండలం కలగర జడ్పీ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని స్పెషల్ బ్రాంచ్ పోలీస్ ఆఫీసర్ రాజారెడ్డి సందర్శించి ఎన్నికల సరళిని పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని పోలీసు అధికారులకు ఆదేశించారు. ఆయన వెంట ఏసీపీలు, డీసీపీలు, సీఐలు, ఎస్సైలు, పోలీసు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.

Comments

G
Loading comments...