వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ, జిల్లా మహిళా సాధికారిక కేంద్రం, బేటి బచావో బేటి పడావో కార్యక్రమం ఆధ్వర్యంలో తల్లులు తమ శిశువులకు సౌకర్యవంతంగా, గోప్యతతో తల్లిపాలు అందించేందుకు
నిజామాబాద్ కలెక్టరేట్లో మరియు జిల్లా కోర్టు ప్రాంగణంలో బ్రెస్ట్‌ఫీడింగ్ క్యాబిన్లు ఏర్పాటు చేశారు.
Comments
Loading comments...

