వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ , గోల్లపల్లి బస్టాండ్ ఆవరణంలో కిరాణా షాపులు, బేకరీ షాపుల్లో పోలీసులు డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు సోమవారం నిర్వహించారు.
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కిరాణా షాపులు, బేకరీ, ఇతరత్రా షాపులలో గంజాయి ఇతర మత్తు పదార్థాలు అమ్మినట్లయితే షాపు యజమానుల పైన కఠినమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

