Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా అప్పులపై కియోసాకి హెచ్చరిక

Follow Udayam on Google
జయ Aug 15, 2026 8:15 PM జాతీయంGeneral
అమెరికా అప్పులపై కియోసాకి హెచ్చరిక - Udayam
అమెరికా అప్పు త్వరలో 40 ట్రిలియన్ డాలర్లకు చేరొచ్చని రాబర్ట్ కియోసాకి హెచ్చరించారు. అప్పులు, ద్రవ్యోల్బణం పెరిగితే డబ్బు విలువ తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు. బంగారం ఔన్సుకు 10,000 డాలర్లు, వెండి 200 డాలర్లకు చేరొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2026 ఆగస్టులో తన ఎంపిక మాత్రం వెండేనని కియోసాకి తెలిపారు.

Comments

G
Loading comments...