వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని కిన్నెరసానిలో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు డ్యామ్, జలాశయం, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు.
367 మంది ప్రవేశంతో వైల్డ్‌లైఫ్ శాఖకు రూ.19,925, సఫారీ ద్వారా రూ.3,200 ఆదాయం వచ్చింది. 200 మంది బోటు షికారు చేయగా టూరిజం కార్పొరేషన్‌కు రూ.9,620 ఆదాయం లభించింది.
Comments
Loading comments...

