Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మంలో ఏఐకేఎంఎస్ జాతీయ మహాసభలు

Follow Udayam on Google
sanjay Sep 21, 2026 2:27 PM జాతీయంGeneral
ఖమ్మంలో ఏఐకేఎంఎస్ జాతీయ మహాసభలు - Udayam
ఖమ్మంలో ఈనెల 28, 29, 30 తేదీల్లో నిర్వహించనున్న ఏఐకేఎంఎస్ నాలుగో జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాచర్ల బాలరాజు కోరారు. సోమవారం వరంగల్ గ్రెయిన్ మార్కెట్‌లో మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరించారు. రైతులు, కూలీలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...