వార్తలకు తిరిగి వెళ్లండి

ఖైతలాపూర్ వార్డులో CMC ఆధ్వర్యంలో వార్డు పునఃసమీక్ష కార్యక్రమం నిర్వహించారు. కూకట్‌పల్లి DC ఆంజనేయులు ఆధ్వర్యంలో అధికారులు, RWA ప్రతినిధులు పాల్గొన్నారు. గత సమావేశంలో గుర్తించిన సమస్యలు, పనుల పురోగతిపై సమీక్షించారు.
పెండింగ్‌లో ఉన్న సమస్యలను త్వరగా పరిష్కరించాలని DC ఆంజనేయులు అధికారులను ఆదేశించారు. ప్రజలకు అవసరమైన పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు.
Comments
Loading comments...

