వార్తలకు తిరిగి వెళ్లండి

ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ ఉదయం 10 గంటలకు ఆ గణేశుడికి తొలిపూజ చేయనున్నారు. తొలిపూజలో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పాల్గొని పూజలు చేయనున్నారు.
ఈ ఏడాది పంచముఖ సంకటహర మహాగణపతిగా ఖైరతాబాద్ గణేశున్ని కొలవనున్నారు. 69 అడుగుల ఎత్తులో మహాగణపతిని ఏర్పాటు చేశారు.
Comments
Loading comments...

