Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఖైరతాబాద్‌ బడా గణేశ్‌ వద్ద ట్రాఫిక్‌ స్లో

Follow Udayam on Google
Kiran Sep 21, 2026 1:39 PM హైదరాబాద్General
ఖైరతాబాద్‌ బడా గణేశ్‌ వద్ద ట్రాఫిక్‌ స్లో - Udayam
ఖైరతాబాద్‌ బడా గణేశ్‌ను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలిరావడంతో వాహనాల రాకపోకలు నెమ్మదించాయి. ప్రెస్‌క్లబ్‌–వీవీ విగ్రహం–షాదాన్‌ కాలేజ్‌ మార్గంలో ట్రాఫిక్‌ మందగించింది. అయోధ్య జంక్షన్‌–చింతల్‌బస్తీ మార్గంలోనూ వాహనాల రాకపోకలు నెమ్మదించాయి. ప్రయాణికులు ఆలస్యాన్ని దృష్టిలో ఉంచుకుని సహనంతో వాహనాలు నడపాలని, ట్రాఫిక్‌ పోలీసుల సూచనలు పాటించాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...