వార్తలకు తిరిగి వెళ్లండి

భాగ్యనగరంలో గణేశ్ నిమజ్జన శోభాయాత్ర ఘనంగా ప్రారంభం కాగా, ఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద వెల్డింగ్ పనులు ముగిసి పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
శోభాయాత్ర సాగే మార్గంతో పాటు నిమజ్జన ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు మధ్య పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.
Comments
Loading comments...

