Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అదానీ కేసులో కీలక మలుపు.. తెరవెనుక ఏం జరుగుతోంది

రాజిత దేవి Jun 29, 2026 4:56 AM అల్ ఇండియా 1 viewsabout 2 hours ago
అదానీ కేసులో కీలక మలుపు.. తెరవెనుక ఏం జరుగుతోంది - Udayam Digital
అదానీ గ్రూప్, అమెరికా న్యాయశాఖ వివాదంలో జడ్జి గారఫిస్ ఇచ్చిన ఉత్తర్వులు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇరుపక్షాల మధ్య జరుగుతున్న ఈ న్యాయపోరాటం ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీసింది. అమెరికాలో ప్రాసిక్యూషన్ ఒక కేసును ముగించాలనుకుంటే ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేదు. దీనికోసం వారు తప్పనిసరిగా కోర్టు అనుమతిని ఆశించాల్సి ఉంటుందని ప్రముఖ న్యాయవాది రాయన్ కరంజావాలా స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...