వార్తలకు తిరిగి వెళ్లండి

భారత ప్రజలకు 80వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, భారత్-అమెరికా సంబంధాలు ఎన్నడూ లేనంత బలంగా ఉన్నాయన్నారు.
రక్షణ, ఇంధన భద్రత, కృత్రిమ మేధస్సు, అంతరిక్షం, వాణిజ్య రంగాల్లో సహకారం కొనసాగుతోందన్నారు. అమెరికాలోని పలు రాష్ట్రాలు ఆగస్టు 15ను ‘ఇండియా డే’గా గుర్తిస్తూ ప్రత్యేక ప్రకటనలు జారీ చేశాయి.
Comments
Loading comments...

