Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంగ్లండ్‌ ఫుట్‌బాల్‌ దిగ్గజం కెవిన్ కీగన్ కన్నుమూత

Follow Udayam on Google
రచన దేవి Jul 21, 2026 7:48 AM జాతీయంక్రీడలు
ఇంగ్లండ్‌ ఫుట్‌బాల్‌ దిగ్గజం కెవిన్ కీగన్ కన్నుమూత - Udayam
ఇంగ్లండ్ ఫుట్‌బాల్ లెజెండ్ కెవిన్ కీగన్ (75) క్యాన్సర్‌తో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 1970ల్లో ఇంగ్లండ్ ఫుట్‌బాల్ ఐకాన్‌గా వెలిగిన ఆయన, జాతీయ జట్టుకు కెప్టెన్‌గా మరియు కోచ్‌గా సేవలు అందించారు. ఫుట్‌బాల్‌ అత్యుత్తమ పురస్కారం 'Ballon d'Or'ను రెండుసార్లు గెలుచుకున్న ఆయన మృతిపై క్రీడా ప్రముఖులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...