Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుమ్మగూడ వద్ద బైక్ ప్రమాదం

Follow Udayam on Google
Kiran Nov 05, 2026 10:29 AM ఆసిఫాబాద్General
తుమ్మగూడ వద్ద బైక్ ప్రమాదం - Udayam
కెరమెరి మండలం తుమ్మగూడ సమీపంలో బుధవారం రాత్రి ద్విచక్ర వాహనం అదుపుతప్పి ప్రమాదం జరిగింది. అడ్దేసర్ గ్రామానికి చెందిన అర్జున్ (20), ఆత్రం రాము (45) ఒకే బైక్‌పై వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరూ గాయపడ్డారు. స్థానికులు 108 అంబులెన్స్‌లో వారిని కెరమెరి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు EMT రజనీకాంత్ తెలిపారు.

Comments

G
Loading comments...