వార్తలకు తిరిగి వెళ్లండి

కెనడాలో విమాన శిక్షణ సమయంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు భారతీయ విద్యార్థులు మృతి చెందారు. మృతులను తమిళనాడుకు చెందిన మనోజ్ శివకుమార్, పుదుచ్చేరికి చెందిన శ్రీశరన్ తిరుజ్ఞానసంబంధంగా గుర్తించారు.
ఈ ఘటనపై వాంకువర్‌లోని భారత కాన్సులేట్ సంతాపం తెలిపింది. మృతదేహాలను భారత్‌కు తరలించేందుకు కుటుంబ సభ్యులకు అవసరమైన సహాయం అందిస్తామని వెల్లడించింది.
Comments
Loading comments...

