Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిన వినయ్ రెడ్డి

Follow Udayam on Google
Harika Nov 05, 2026 10:29 AM హైదరాబాద్General
నిర్మల్‌కు చెందిన నల్ల వినయ్ రెడ్డి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. ఈ నెల 11న నిర్మల్‌లో కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ రైతు గర్జన సభ నిర్వహించనున్నారు.

Comments

G
Loading comments...