వార్తలకు తిరిగి వెళ్లండి

కేరళలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటం, నదులు పొంగిపారడంతో ఐదుగురు దుర్మరణం చెందగా, మరో ఇద్దరు గల్లంతయ్యారు.
వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో, సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
Comments
Loading comments...

