వార్తలకు తిరిగి వెళ్లండి

కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన ప్రవీణ్ (23) అనే యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. వసతిగృహంలోని గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
సరైన ఉద్యోగం లేకపోవడంతో పాటు ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపం చెంది ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సోదరుడు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

