Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేన్ రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తి

Follow Udayam on Google
Sai Sep 09, 2026 2:51 PM జాతీయంక్రీడలు
కేన్ రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తి - Udayam
WWE హాల్ ఆఫ్ ఫేమర్ కేన్‌గా గుర్తింపు పొందిన గ్లెన్ జాకబ్స్ నాక్స్ కౌంటీ మేయర్ పదవి నుంచి ఎనిమిదేళ్ల తర్వాత తప్పుకున్నారు. మరోసారి రాజకీయాల్లోకి రావాలా? అనేది కుటుంబం, తనకు సరైన పదవి అంశాలపై ఆలోచించాల్సి ఉందన్నారు. టెన్నెసీ సెనేట్ స్థానానికి జాకబ్స్ పేరు పరిశీలనలో ఉందని ‘ఆక్సియోస్’ పేర్కొంది. అయితే ఆయన ఎలాంటి రాజకీయ పోటీపై నిర్ణయం తీసుకోలేదు.

Comments

G
Loading comments...