వార్తలకు తిరిగి వెళ్లండి

కేజీబీవీల్లో పనిచేస్తున్న నాన్టీచింగ్ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని TUCI జిల్లా ఉపాధ్యక్షుడు సిరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అమరచింత KGBV ఎదుట వర్కర్లతో కలిసి నిరసన తెలిపారు.
సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 11న చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నాన్టీచింగ్ సిబ్బంది భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

