వార్తలకు తిరిగి వెళ్లండి

జీకేవీధి జడ్పీటీసీ స్థానానికి పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి గిరి ప్రసాద్, జనసేన అభ్యర్థి కృష్ణారావు పెదవలసలోని ఒకే పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.
అనంతరం ఇద్దరూ కలిసి ఫొటోలకు పోజులివ్వడం స్థానికంగా ఆసక్తి రేపింది. వారితో పాటు మాజీ వైస్ ఎంపీపీ ఆనందరావు, మాజీ పీఏసీఎస్ ఛైర్మన్ ప్రసాద్, వైసీపీ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు తిమోతి ఉన్నారు.
Comments
Loading comments...

