వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ సత్యసాయి జిల్లా, కదిరి ప్రాంతంలో మైనింగ్ శాఖ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో అనుమతి బిల్లులు లేని రెండు ఇసుక టిప్పర్లను సీజ్ చేశారు.
జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ తనిఖీల్లో వాహనాలను కదిరి ఆర్టీసీ బస్సు డిపోలో భద్రత నిమిత్తం ఉంచారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
Comments
Loading comments...

