వార్తలకు తిరిగి వెళ్లండి

కదిరి రూరల్‌లోని కుమ్మరవాండ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు. గురువారం ఉదయం 7 గంటల నుంచే కేంద్రం వద్ద రద్దీ నెలకొంది.
ప్రశాంతంగా పోలింగ్ జరిగేందుకు పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. వృద్ధులు, దివ్యాంగుల సౌకర్యార్థం పోలింగ్ కేంద్రం వద్ద కుర్చీలు ఏర్పాటు చేశారు.
Comments
Loading comments...

