వార్తలకు తిరిగి వెళ్లండి

కదిరి పట్టణంలో ఏడు రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజించిన వినాయక విగ్రహాల నిమజ్జన శోభాయాత్రను ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రారంభించారు.
దేవరచెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లు, భోజన వసతి కల్పించారు. మాజీ ఎమ్మెల్యే పార్థసారథి భక్తులను ఉత్సాహపరిచారు. నిమజ్జనం సజావుగా సాగేందుకు సహకరించిన రెవెన్యూ, పోలీస్, విద్యుత్ శాఖలకు గణేష్ ఉత్సవ సమితి కృతజ్ఞతలు తెలిపింది.
Comments
Loading comments...

