Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కదిలీ కాలువ ఆలయాల హుండీ లెక్కింపు

Follow Udayam on Google
Muthyam silari Sep 21, 2026 9:54 AM నిర్మల్General
కదిలీ కాలువ ఆలయాల హుండీ లెక్కింపు - Udayam
దిలావర్‌పూర్ మండలంలోని కదిలి మాత అన్నపూర్ణ ఆలయంలో ఈ నెల 23న హుండీ లెక్కింపు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో యోగ బాపిరెడ్డి తెలిపారు. అనివార్య కారణాలతో వాయిదా పడిన శ్రీ కాల్వ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ హుండీ లెక్కింపును కూడా రేపు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. అధికారుల సమక్షంలో పారదర్శకంగా లెక్కింపు కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...