వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించేలా పెట్టుబడిదారులకు అవసరమైన సహకారం అందించాలని కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. కలెక్టరేట్‌లోని ఇన్వెస్ట్ కడప బ్లాక్‌ను సందర్శించి సౌకర్యాలు, పెట్టుబడిదారులకు అందుతున్న సేవలను పరిశీలించారు.
పారిశ్రామిక ప్రతిపాదనల పురోగతిని పరిశీలించిన కలెక్టర్.. ఇన్వెస్ట్ కడప ద్వారా మరిన్ని పెట్టుబడులు ఆకర్షించేందుకు చర్యలను విస్తృతం చేయాలని సూచించారు.
Comments
Loading comments...

