వార్తలకు తిరిగి వెళ్లండి

కడప నగరపాలక సంస్థలో డివిజన్ల సంఖ్యను 50 నుంచి 66కు పెంచుతూ చేపట్టిన డీలిమిటేషన్‌లో అసమానతలు ఉన్నాయని వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. కమిషనర్ భవాని ప్రసాద్‌ను కలిసి వినతిపత్రం అందించారు.
ఈ నెల 14న జారీ చేసిన గెజిట్‌లో హద్దులు, సర్వే నంబర్లు, ల్యాండ్‌మార్క్‌లపై స్పష్టత లేదని ఆరోపించారు. డీలిమిటేషన్‌ను సమీక్షించి తప్పులు సరిదిద్ది తుది జాబితా విడుదల చేయాలని కోరారు.
Comments
Loading comments...

