Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కాంగ్రెస్ దాడులు.. KCR వద్దకు KTR, హరీష్

Follow Udayam on Google
Kiran Sep 08, 2026 12:16 PM హైదరాబాద్General
అసెంబ్లీ నుంచి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఇతర ఎమ్మెల్యేలు కేసీఆర్‌ ఎర్రవెల్లి నివాసానికి బయలుదేరారు. కేసీఆర్‌పై కాంగ్రెస్‌ శ్రేణులు దాడికి యత్నిస్తున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ నేతలు హుటాహుటిన బయలుదేరుతున్నారు. కేసీఆర్‌ నివాసం వద్ద పరిస్థితుల నేపథ్యంలో కేటీఆర్, హరీశ్‌రావు తదితరులు అక్కడికి వెళ్తున్నారు.

Comments

G
Loading comments...