Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేసీఆర్ బావమరిది జోగినపల్లి శ్రీనివాసరావు మృతి

Follow Udayam on Google
రాజిత దేవి Aug 13, 2026 11:16 AM హైదరాబాద్తెలంగాణ
కేసీఆర్ బావమరిది జోగినపల్లి శ్రీనివాసరావు మృతి - Udayam
మాజీ సీఎం కేసీఆర్ బావమరిది, కేటీఆర్‌కు మేనమామ అయిన జోగినపల్లి శ్రీనివాసరావు మృతి చెందారు. హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. శ్రీనివాసరావు మృతిపై కేటీఆర్, హరీశ్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. తమ ముందస్తు కార్యక్రమాలను రద్దు చేసుకుని ఆసుపత్రికి బయలుదేరారు.

Comments

G
Loading comments...