Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గని కార్మికులతో కవిత ముచ్చట్లు

Follow Udayam on Google
భరత్ తేజ Jul 09, 2026 4:00 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
గని కార్మికులతో కవిత ముచ్చట్లు - Udayam
భారత రాష్ట్ర సమితి (BRS) నాయకురాలు కల్వకుంట్ల కవిత కొత్తగూడెంలోని పీవీకే-5 (PVK-5) బొగ్గు గనిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె భూగర్భ గనిలోకి వెళ్లి, అక్కడ విధులు నిర్వహిస్తున్న మైన్ కార్మికులతో నేరుగా ముచ్చటించారు. కార్మికుల పనితీరు, క్షేత్రస్థాయిలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను కవిత అడిగి తెలుసుకున్నారు. సింగరేణి కార్మికుల సంక్షేమానికి, వారి హక్కుల రక్షణకు టీఆర్‌ఎస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా ఆమె కార్మికులకు భరోసా ఇచ్చారు.

Comments

G
Loading comments...