Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కౌంటింగ్ ఏర్పాట్లపై సబ్ కలెక్టర్ ఆగ్రహం

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 12:55 PM పార్వతీపురం మన్యంGeneral
కౌంటింగ్ ఏర్పాట్లపై సబ్ కలెక్టర్ ఆగ్రహం - Udayam
పాలకొండ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన పరిషత్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ గురువారం సందర్శించారు. అక్కడ సౌకర్యాలు సరిగా లేకపోవడంపై ఎంపీడీవో రామకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు మండలాల కౌంటింగ్ ఏర్పాట్లపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సిబ్బందికి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...