Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కౌలాస్‌నాలాలో 1.006 టీఎంసీల నీటి నిల్వ

Follow Udayam on Google
Kiran Nov 06, 2026 10:15 AM కామరెడ్డిGeneral
కౌలాస్‌నాలాలో 1.006 టీఎంసీల నీటి నిల్వ - Udayam
కౌలాస్‌నాలా ప్రాజెక్టులో శుక్రవారం ఉదయం 6 గంటలకు 457 మీటర్ల నీటిమట్టం నమోదైంది. ప్రస్తుతం 1.006 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, ఇందులో 0.406 టీఎంసీలు డెడ్ స్టోరేజ్, 0.600 టీఎంసీలు వినియోగానికి అందుబాటులో ఉన్నాయి. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 458 మీటర్లు, నిల్వ సామర్థ్యం 1.237 టీఎంసీలు. గత 24 గంటల్లో ఎలాంటి ఇన్‌ఫ్లో నమోదు కాలేదు.

Comments

G
Loading comments...