వార్తలకు తిరిగి వెళ్లండి

జుక్కల్ మండలం కౌలాస్ నాలా ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా 100 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు ఏఈ సుకుమార్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టులో ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 100 క్యూసెక్కులుగా ఉందన్నారు.
ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 458 మీటర్లు కాగా, ప్రస్తుతం 457.75 మీటర్లుగా ఉంది. నీటి నిల్వ 1.177 టీఎంసీలుగా ఉందని తెలిపారు. ప్రాజెక్టు దిగువన ఉన్న గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Comments
Loading comments...

