Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కర్ణాటకలో చీకట్లు.. పదేళ్లలో లేనంత కరెంట్ కష్టం

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Jul 04, 2026 12:42 PM జాతీయంGeneral
కర్ణాటకలో చీకట్లు.. పదేళ్లలో లేనంత కరెంట్ కష్టం - Udayam
వర్షభావం వల్ల కర్ణాటక విద్యుత్ రంగానికి పెను ముప్పు వాటిల్లింది. జలాశయాల్లో నీటి నిల్వలు పడిపోవడంతో గడచిన పదేళ్ల కాలంలోనే రెండోసారి అత్యంత కనిష్ట స్థాయికి జలవిద్యుత్ నిల్వలు పడిపోయాయి. గతంలో తీవ్ర కరవు సంభవించిన 2023లో మాత్రమే ఇటువంటి దారుణ పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం నీటి నిల్వలు కేవలం 12.55 శాతానికే పరిమితం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విద్యుత్ సంక్షోభం తలెత్తే ప్రమాదం కనిపిస్తోంది.

Comments

G
Loading comments...