Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కల్యాణలక్ష్మి చెక్కు కోసం లబ్ధిదారుల నిరీక్షణ

Follow Udayam on Google
Harika Aug 20, 2026 5:21 PM హైదరాబాద్General
కల్యాణలక్ష్మి చెక్కు కోసం లబ్ధిదారుల నిరీక్షణ - Udayam
పెళ్లి జరిగి రెండేళ్లు అవుతున్నా కల్యాణలక్ష్మి చెక్కు అందలేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. చెక్కు వచ్చిందని ఎమ్మార్వో కార్యాలయం నుంచి ఫోన్‌ రావడంతో తీసుకునేందుకు వెళ్లారు. కోర్టు స్టే ఉండటంతో చెక్కు ఇవ్వలేమని అధికారులు చెప్పారని తెలిపారు. రెండేళ్లుగా ఎదురుచూస్తున్న తమకు ఇప్పుడు కూడా నిరాశే ఎదురైందని వాపోయారు.

Comments

G
Loading comments...