వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికల్లో కోటవురట్ల మండలం కైలాసపట్నం టీడీపీ అభ్యర్థులకు అవకాశం రాలేదు. 1,867 ఓటర్లు గల గ్రామంలో ఓసీ, ఎస్సీ, ఎస్టీలతో పాటు మరో 15 కులాల వారు ఉన్నారు.
హోంమంత్రి అనిత నియోజకవర్గంలో గల ఈ గ్రామంలో గెలుపు కోసం టీడీపీ శ్రేణులు వ్యూహరచన చేస్తున్నాయి. 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ గ్రామంలో 162 ఓట్లు టీడీపీ మెజారిటీ సాధించింది
Comments
Loading comments...

