Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కడప మేయర్ అభ్యర్థిగా అఫ్సర్ ఖాన్?

Follow Udayam on Google
Anuroop Aug 20, 2026 6:38 PM కడపGeneral
కడప మేయర్ అభ్యర్థిగా అఫ్సర్ ఖాన్? - Udayam
టీడీపీ తరఫున కడప మేయర్ అభ్యర్థిగా సీనియర్ నేత అఫ్సర్ ఖాన్‌కు అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ నాయకులు పుత్తా నరసింహారెడ్డిని కోరారు. ఈ విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తానని పుత్తా తెలిపారు. కార్పొరేషన్ ఎన్నికల్లో బలిజలకు ప్రాధాన్యం ఇవ్వాలని టీడీపీ యూత్ లీడర్ గండికోట విజయ్ కుమార్ కోరారు.

Comments

G
Loading comments...