Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టాప్‌-100లో కడప ఐపీఎస్‌ల హవా

Follow Udayam on Google
జయ Aug 15, 2026 9:47 PM కడపGeneral
టాప్‌-100లో కడప ఐపీఎస్‌ల హవా - Udayam
ఫేమ్‌ ఇండియా–ఏసియా పోస్ట్‌ ప్రకటించిన దేశంలోని 100 మంది ఉత్తమ పోలీసు చీఫ్‌ల జాబితాలో కడప ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌, రాయచోటికి చెందిన ఝార్సుగూడ ఎస్పీ గుండాల రెడ్డి రాఘవేంద్ర చోటు దక్కించుకున్నారు. అధికారులు సమర్థ పోలీసింగ్‌, నేర నియంత్రణ, పారదర్శకత, ప్రజల విశ్వాసం, క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్న తీరు ఆధారంగా వీరిని ఎంపిక చేశారు.

Comments

G
Loading comments...