వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పార్థసారథికి సోమవారం కావలిలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి స్వాగతం పలికారు. అనంతరం శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై ఇరువురూ చర్చించుకున్నారు.
Comments
Loading comments...

