వార్తలకు తిరిగి వెళ్లండి

జూలూరుపాడు మండలం వినోభానగర్‌లో లాక్ అయిన కారులో చిక్కుకున్న తన్వితశ్రీ (4) ఊపిరాడక స్పృహతప్పింది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఇంటి వద్ద ఆడుకుంటూ కారులోకి ఎక్కినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఘటనతో కుటుంబంలో విషాదం నెలకొంది.
Comments
Loading comments...

