వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు జిల్లా స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం శ్రీ భ్రమరాంభిక మల్లికార్జున స్వామి దేవస్థానం తరఫున చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ పాల్గొన్నారు. కాణిపాకం దేవస్థానం చైర్మన్ మణి నాయుడు, ఈవో పెంచల కిషోర్ వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
Comments
Loading comments...

