వార్తలకు తిరిగి వెళ్లండి

యూనిఫాం సర్వీసుల్లో ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల మధ్య ఉన్న వయోపరిమితి వ్యత్యాసాన్ని తొలగించేందుకు ప్రభుత్వం కానిస్టేబుల్ ఉద్యోగాల గరిష్ఠ వయోపరిమితిని మరో మూడేళ్లు పెంచింది.
పోలీస్, ఫైర్, ప్రిజన్స్, ఎస్పీఎఫ్ విభాగాల్లోని కానిస్టేబుల్ పోస్టులకు గతంలో ఇచ్చిన ఏడేళ్ల సడలింపునకు అదనంగా ఈ వెసులుబాటు వర్తిస్తుందని, అయితే పీసీ డ్రైవర్ పోస్టులకు ఇది వర్తించదని స్పష్టం చేసింది.
Comments
Loading comments...

