Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ నేతల వివాదాలపై PCC చీఫ్ సీరియస్

Follow Udayam on Google
Harika Nov 05, 2026 9:44 AM హైదరాబాద్General
కాంగ్రెస్ నేతల వివాదాలపై PCC చీఫ్ సీరియస్ - Udayam
తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల మధ్య వరుస వివాదాలపై PCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సీరియస్ అయ్యారు. నేతలను గాంధీ భవన్‌కు పిలిచి సమస్యలకు ముగింపు పలకాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావుతో నేడు భేటీ కానున్నారు. రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుకు సెటైరికల్ లేఖ రాసిన ఎంపీ వంశీకృష్ణ నుంచి వివరణ కోరనున్నారు.

Comments

G
Loading comments...