Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ AAP బీ టీమ్: రామచందర్ రావు

Follow Udayam on Google
Harika Nov 05, 2026 11:39 AM హైదరాబాద్General
కాంగ్రెస్ AAP బీ టీమ్: రామచందర్ రావు - Udayam
కాంగ్రెస్ పార్టీ AAP బీ టీమ్‌గా మారిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు వ్యాఖ్యానించారు. తమ ఓటమికి ఇతరులను బాధ్యులుగా చూపించేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారని అన్నారు. AAPపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రామచందర్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు.

Comments

G
Loading comments...