Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి పట్టణంలో అధ్వాన రోడ్లతో అవస్థలెన్నో

Follow Udayam on Google
Saychi kumar Sep 21, 2026 9:10 AM కామరెడ్డిGeneral
కామారెడ్డి పట్టణంలో అధ్వాన రోడ్లతో అవస్థలెన్నో - Udayam
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలోని హనీ బేకర్స్ మూలమలుపు మృత్యు మలుపుగా మారింది. రోడ్డుపై ఏర్పడిన భారీ గుంతలు, అడ్డంగా ఉన్న బారికేడ్లతో ఆ మలుపు వాహనదారులకు నరకం చూపుతోంది. బేకరీకి సరిగ్గా ముందే రోడ్డు తేలిపోయి గుంతలు పడ్డాయి. చౌరస్తాలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం పోలీసులు యూటర్న్ మూసేస్తూ వేసిన బారికేడ్లు దానికి తోడయ్యాయి.

Comments

G
Loading comments...