వార్తలకు తిరిగి వెళ్లండి

మరికాసేపట్లో కామారెడ్డి జిల్లాలో ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలంగాణ వెదర్ మ్యాన్ బాలాజీ తెలిపారు. నిన్న భారీ ఉరుములతో కూడిన వర్షం చాలా చోట్ల కురవగా రైతులు సంతోషంలో ఉన్నారు.
ఈరోజు సాయంత్రం లోపు భారీ ఉరుములతో వర్షం పడనున్న నేపథ్యంలో ప్రజలు, రైతులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Comments
Loading comments...

